వ్యతిరేక పదాలు
అ
- అడ్డం X నిలువు
- అతివృష్టి X అనావృష్టి
- అదృష్టం X దురదృష్టం
- అధమం X ఉత్తమం
- అధికము X అల్పము
- అనుకూలం X ప్రతికూలం
- అనుకూలముగ X ప్రతికూలముగ
- అనుగ్రహం X ఆగ్రహం
- అర్థం X అనర్థం
- అవును X కాదు
ఆ
- ఆకర్షణ X వికర్షణ
- ఆకలి X అజీర్తి
- ఆడ X మగ
- ఆరోగ్యం X అనారోగ్యం
- ఆరోహణ X అవరోహణ
- ఆసక్తి X అనాసక్తి లేదా నిరాసక్తి
ఇ
- ఇష్టం X అయిష్టం
ఉ
- ఉచితం X అనుచితం
- ఉచ్ఛ్వాసము X నిశ్వాసము
- ఉత్తమం X అధమం
- ఉత్తరం X దక్షిణం
- ఉదాత్తమైన X అనుదాత్తమైన
- ఉన్నతం X నీచం
- ఉపకారం X అపకారం
- ఉపాయం X అపాయం
- ఊర్ధ్వ X అధో
ఎ
- ఎక్కువ X తక్కువ
- ఎత్తు X పల్లం
- ఎక్కు X దిగు
ఏ
- ఏకం X అనేకం
ఒ
- ఒప్పు X తప్పు
ఓ
- ఓటమి X గెలుపు
క
- కష్టం X సుఖం
- కారణము X అకారణము
- క్రింద X పైన లేదా మీద
- కీర్తి X అపకీర్తి
- కుంభాకార X పుటాకార
- కుడి X ఎడమ
- కొత్త X పాత
ఖ
- ఖ్యాతి X అపఖ్యాతి
గ
- గట్టి X మెత్త
- గెలుపు X ఓటమి
- గౌరవం X అగౌరవం
చ
- చల్లని X వేడి
- చిన్న X పెద్ద
- చిన్న ప్రేగు X పెద్ద ప్రేగు
- చౌక X ఖరీదు
జ
- జననం X మరణం
- జయము X అపజయము
- జ్ఞానం X అజ్ఞానం
- జీర్ణం X అజీర్ణం
త
- తగ్గించు X పెంచు
- తగ్గు X హెచ్చు
- తప్పు X ఒప్పు
- తన X పర
- తడి X పొడి
- తల్లి X తండ్రి
- తీపి X చేదు
- తూర్పు X పడమర
- తృప్తి లేదా సంతృప్తి X అసంతృప్తి
ద
- దగ్గర X దూరం
- దైవం X దెయ్యం
- ద్వైతము X అద్వైతము
- ధన X ఋణ
- ధనాత్మక X ఋణాత్మక
- ధనిక X పేద
- ధర్మం X అధర్మం
- ధైర్యం X అధైర్యం లేదా పిరికి
న
- నీతి X అవినీతి
- నవ్వు X ఏడుపు
- న్యాయం X అన్యాయం
- నిజం X అబద్ధం
- నిశ్చయము X అనిశ్చయము
- నెమ్మది X తొందర
ప
- పగలు X రాత్రి
- పండితుడు X పామరుడు
- ప్రత్యక్షం X పరోక్షం
- ప్రశ్న X జవాబు
- ప్రాచీనం X నవీనం లేదా ఆధునికం
- ప్రియం X అప్రియం
- ప్రేమ X ద్వేషం
- పాపం X పుణ్యం
- పైన X క్రింద
- పైదవడ X క్రిందదవడ
- పైపెదవి X క్రిందపెదవి
- పురోగమనము X తిరోగమనము
- పురుషుడు X స్త్రీ
- పూర్వ X పర
మ
- మంచి X చెడు
- ముందు X వెనుక
- మూయు X తెరుచు లేదా విప్పు
ర
- రాజు X రాణి
ల
- లఘు X గురు
- లఘుకోణము X గురుకోణము
- లావు X సన్నము
వ
- విఘ్నం X అవిఘ్నం
- వివేకి X అవివేకి
- విమర్శించు X పొగడు
- వెలుగు X చీకటి
శ
- శాంతి X అశాంతి
- శీఘ్రం X ఆలస్యం
- శుభం X అశుభం
స
- సంకోచం X వ్యాకోచం
- సంయోగం X వియోగం
- సజ్జనుడు X దుర్జనుడు
- సమ్మతి X అసమ్మతి
- సమ్మతించు X సమ్మతించకపోవు
- సమ్మతమైన X సమ్మతము కాని
- సాపేక్ష X నిరపేక్ష
- సాధ్యం X అసాధ్యం
- స్త్రీ X పురుషుడు
- స్వర్గం X నరకం
- సుఖము X దుఃఖము
- సుగంధం X దుర్గంధం
- సుభిక్షము X దుర్భిక్షము
- సులభము X దుర్లభము
- సూర్యోదయం X సూర్యాస్తమయం
- స్థూల X సూక్ష్మ
హ
- హళ్ళు X అచ్చు
- హెచ్చు X తగ్గు
Pages: 1 2