వాక్యము-భేదములు

అర్థాన్ని బట్టి వాక్య భేదాలను కొన్ని విధాలుగా విభజించారు. వాటిలో ముఖ్యమైన వాటిని పరిశీలిద్దాం. నిశ్చయార్థక వాక్యా లు, వ్యతిరేకార్థక వాక్యాలు, విధ్యర్థక వా క్యాలు, అనుమత్యుర్థక వాక్యాలు, సంభావనార్థక వాక్యాలు, ఆశ్చర్యార్థక వాక్యాలు ఆశీర్యాద్యర్థక వాక్యాలు, ప్రార్థనార్థక వాక్యాలు, నిషేధక వాక్యాలు ప్రధానమైనవి