వ్యతిరేక పదాలు

  • అడ్డం X నిలువు
  • అతివృష్టి X అనావృష్టి
  • అదృష్టం X దురదృష్టం
  • అధమం X ఉత్తమం
  • అధికము X అల్పము
  • అనుకూలం X ప్రతికూలం
  • అనుకూలముగ X ప్రతికూలముగ
  • అనుగ్రహం X ఆగ్రహం
  • అర్థం X అనర్థం
  • అవును X కాదు

  • ఆకర్షణ X వికర్షణ
  • ఆకలి X అజీర్తి
  • ఆడ X మగ
  • ఆరోగ్యం X అనారోగ్యం
  • ఆరోహణ X అవరోహణ
  • ఆసక్తి X అనాసక్తి లేదా నిరాసక్తి

  • ఇష్టం X అయిష్టం

  • ఉచితం X అనుచితం
  • ఉచ్ఛ్వాసము X నిశ్వాసము
  • ఉత్తమం X అధమం
  • ఉత్తరం X దక్షిణం
  • ఉదాత్తమైన X అనుదాత్తమైన
  • ఉన్నతం X నీచం
  • ఉపకారం X అపకారం
  • ఉపాయం X అపాయం
  • ఊర్ధ్వ X అధో

  • ఎక్కువ X తక్కువ
  • ఎత్తు X పల్లం
  • ఎక్కు X దిగు

  • ఏకం X అనేకం

  • ఒప్పు X తప్పు

  • ఓటమి X గెలుపు

  • కష్టం X సుఖం
  • కారణము X అకారణము
  • క్రింద X పైన లేదా మీద
  • కీర్తి X అపకీర్తి
  • కుంభాకార X పుటాకార
  • కుడి X ఎడమ
  • కొత్త X పాత

  • ఖ్యాతి X అపఖ్యాతి


  • గట్టి X మెత్త
  • గెలుపు X ఓటమి
  • గౌరవం X అగౌరవం


  • చల్లని X వేడి
  • చిన్న X పెద్ద
  • చిన్న ప్రేగు X పెద్ద ప్రేగు
  • చౌక X ఖరీదు


  • జననం X మరణం
  • జయము X అపజయము
  • జ్ఞానం X అజ్ఞానం
  • జీర్ణం X అజీర్ణం

  • తగ్గించు X పెంచు
  • తగ్గు X హెచ్చు
  • తప్పు X ఒప్పు
  • తన X పర
  • తడి X పొడి
  • తల్లి X తండ్రి
  • తీపి X చేదు
  • తూర్పు X పడమర
  • తృప్తి లేదా సంతృప్తి X అసంతృప్తి

  • దగ్గర X దూరం
  • దైవం X దెయ్యం
  • ద్వైతము X అద్వైతము
  • ధన X ఋణ
  • ధనాత్మక X ఋణాత్మక
  • ధనిక X పేద
  • ధర్మం X అధర్మం
  • ధైర్యం X అధైర్యం లేదా పిరికి

  • నీతి X అవినీతి
  • నవ్వు X ఏడుపు
  • న్యాయం X అన్యాయం
  • నిజం X అబద్ధం
  • నిశ్చయము X అనిశ్చయము
  • నెమ్మది X తొందర

  • పగలు X రాత్రి
  • పండితుడు X పామరుడు
  • ప్రత్యక్షం X పరోక్షం
  • ప్రశ్న X జవాబు
  • ప్రాచీనం X నవీనం లేదా ఆధునికం
  • ప్రియం X అప్రియం
  • ప్రేమ X ద్వేషం
  • పాపం X పుణ్యం
  • పైన X క్రింద
  • పైదవడ X క్రిందదవడ
  • పైపెదవి X క్రిందపెదవి
  • పురోగమనము X తిరోగమనము
  • పురుషుడు X స్త్రీ
  • పూర్వ X పర

  • మంచి X చెడు
  • ముందు X వెనుక
  • మూయు X తెరుచు లేదా విప్పు

  • రాజు X రాణి

  • లఘు X గురు
  • లఘుకోణము X గురుకోణము
  • లావు X సన్నము

  • విఘ్నం X అవిఘ్నం
  • వివేకి X అవివేకి
  • విమర్శించు X పొగడు
  • వెలుగు X చీకటి

  • శాంతి X అశాంతి
  • శీఘ్రం X ఆలస్యం
  • శుభం X అశుభం

  • సంకోచం X వ్యాకోచం
  • సంయోగం X వియోగం
  • సజ్జనుడు X దుర్జనుడు
  • సమ్మతి X అసమ్మతి
  • సమ్మతించు X సమ్మతించకపోవు
  • సమ్మతమైన X సమ్మతము కాని
  • సాపేక్ష X నిరపేక్ష
  • సాధ్యం X అసాధ్యం
  • స్త్రీ X పురుషుడు
  • స్వర్గం X నరకం
  • సుఖము X దుఃఖము
  • సుగంధం X దుర్గంధం
  • సుభిక్షము X దుర్భిక్షము
  • సులభము X దుర్లభము
  • సూర్యోదయం X సూర్యాస్తమయం
  • స్థూల X సూక్ష్మ

  • హళ్ళు X అచ్చు
  • హెచ్చు X తగ్గు