క్రియరకములు
క్రియలు (Verbs)
పిల్లల్ందరికీ మా నమస్కారాలు. భాషాదరిిని కార్యక్రమానికి స్కాగతం. పిల్లలారా! ఇంతకు
మందు కార్యక్రమంలో మనం తెలుగు భాషలోని భాషా భాగాల్ను గురించి తెలుసుకున్నం.
భాషా భాగాలు ఎనిన? అవి ఏవి? అని మీరు చెప్పగల్రా? చెప్పండి చూద్దం.
ఔనండీ! భాషా భాగాలు ఐదు.
అవి : న్మవాచకం, సర్ాన్మం, విశేషణం, అవ్యయం మరి క్రియ.
ఈ రోజు మనం క్రియల్ను గురించి తెలుసుకుంటం. ప్రత్యయకంగా సమాప్క, అసమాప్క
క్రియల్ను గురించి నేరుుకంటం.
ఈ కింది వాకాయల్ను శ్రదదగా చదవ్ండి.
పై వాకాయల్లో “అమల్, అనన, ప్ంతులుగారు, ప్క్షులు” కనిన ప్నుల్ను చేసుున్నరు.
ఇప్పపడు అమల్ ప్పసుకం చదువుతుననది.
నినన మా అనన బంతి ఆట ఆడాడు.
రేప్ప ప్ంతులుగారు పందల్కడనే వ్స్కురు.
ప్క్షులు గంజలు తింటున్నయి.
2
“అమల్, అనన” మొదలైన ప్ద్ల్ను ఏం అంటరు?
న్మవాచకాలు కదూ!
న్మవాచకం లేక సర్ాన్మం చేసే ప్నుల్ను తెలిపే ప్ద్ల్ను క్రియలు అంటరు.
క్రియలు రండు ర్కాలు. అవి:
౧. సమాప్క క్రియలు
౨. అసమాప్క క్రియలు.
వాకయంలోని అరాానిన పూరిు చేసేది సమాప్క క్రియ.
ఉద్:
ఈ వాకాయలోల “వెళ్లంది, అల్సిపోయారు, చేసింది” అనేవి సమాప్క క్రియలు.
సమాప్క క్రియలు వాకాయనిన పూరిు చేస్కుయి.
కమల్ బడికి వెళ్లంది.
న్ననగారు అల్సిపోయారు.
అమమ వ్ంట చేసింది.
3
ఉద్:
పై వాకాయలోల “తాగ, చేసి, ఉతికి” – అనేవి అసమాప్క క్రియలు.
ఉద్:
పిల్లలారా, ఈ న్టి కార్యక్రమంలో మీకు సమాప్క, అసమాప్క క్రియల్ను గురించి మంచి
అవ్గాహన వ్చిుందని భావిసుున్నం.
కమల్ పాలు తాగ బడికి వెళ్లంది.
న్ననగారు తోట ప్ని చేసి అల్సిపోయారు.
అమమ బటటలు ఉతికి వ్ంట చేసింది.
౧. నేను ప్పసుకం చదివి నిద్రపోయాను.
౨. కోతి చెటుట ఎకిా అర్టి ప్ళ్లల తింది.
౩. పొలీసుల్ను చూసి దంగ పారిపోయాడు.
4
ఇలా సమాప్క, అసమాప్క క్రియల్ను గురించి నేరుుకని మీ సంత వాకాయలోల
ఉప్యోగంచండి.
ఇంతటితో మన ఈ న్టి భాషాదరిిని కార్యక్రమం పూరిు అవుతుంది. మీ దగగర్ నించి సెల్వు.
ధనయవాదం. నమస్కార్ం

